భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గా గోపు గంగాధర్
జనవరి 31 :.
భీమ్ గల్, సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
భీమ్ గల్ మున్సిపల్ నూతన కమీషనర్ గా గోపు గంగాధర్ బదిలీ పై వచ్చారు. ఇక్కడ ఇది వరకు పని చేసిన వై. రామకృష్ణ వరంగల్ కార్పొరేషన్ కు బదిలీ అయ్యారు.ఇది వరకు భీమ్ గల్ మున్సిపల్ లో పని చేసి వెళ్లి గోపు గంగాధర్ ఇక్కడికే రావడం విశేషం. ఈ సందర్బంగా కమిషనర్ శుక్రవారం ఉద్యోగ భాద్యతలను స్వీకరించారు. నూతనంగా వచ్చిన పాత కమీషనర్ ను పలువురు పట్టణ ప్రముఖులు కలిసి సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.