Month: March 2025

మాసాయిపేట ఎమ్ పి పి ఎస్ పాఠశాల తనిఖీలు కలెక్టర్ రాహుల్ రాజ్:

తూప్రాన్ ప్రతినిధి మార్చి 5 జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో బుధవారం కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండల…

నేటి నుంచే ఇంటర్‌ ఎగ్జామ్స్‌.. 9:05 గంటల తర్వాత నో ఎంట్రీ_:

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల…

ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 02 తెలంగాణలో ఇసుక అక్రమ రవాణను పూర్తిగా అరికట్టా లని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే.. వినియోగ దారులు అక్రమ రవాణాపై ఆధార పడరని అధికారు లకు సూచించారు. హైదరాబాద్‌ నగరానికి…

తెలుగు రాష్ట్రాలలో రేపే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు:

కరీంనగర్ జిల్లా మార్చి02 ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి కృష్ణ, గుంటూరు, జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అయితే…

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత:

మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన గోపి(22)అనే వ్యక్తితో వెళ్లిపోయిన సుకన్య…