Month: January 2025

ఎల్లమ్మ గుడిలో దొంగతనం:

శనివారం నాడు18.01.2025 నాడు ఉదయం ఉదయం అందజ 7:00 గంటలకు రామాయంపేట టౌన్ లో గల ఎల్లమ్మ టెంపుల్ నందు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి లోపలికి వెళ్లి గుడి తాళం పగుల అందులో ఉన్న డబ్బుల హుండీనీ…

పేదవారికి కళ్యాణ లక్ష్మి గొప్ప వరం:

A9 news చేగుంట మెదక్ ప్రతినిధి జనవరి 18 మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో -70 మందికి,నార్సింగ్ మండల కేంద్రంలో -21 మొత్తం 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మీ పథకం ద్వారా 91,10,556-00 రూపాయలు పంపిణీ సభలోనే ఈ…

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారిలో కార్యకర్తల కోసం వాహనాలు రోడ్డు ప్రక్కన ఆపి ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు అనంతరం భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

*ఆగిపోయిన గుండెను మళ్లీ బతికించారు:

*CPR చేసి కాపాడిన 108 సిబ్బంది* హైదరాబాద్: జనవరి 18 అప్పుడే పుట్టిన చిన్నారికి సీపీఆర్‌ చేసి 108 సిబ్బంది కాపాడారు. మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన చిన్నారికి శ్వాస అందలేదు. దీంతో చిన్నారిని, హైదరా బాద్ కు తరలించాలని డాక్టర్లు…

కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’:

కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’* – *హైదరాబాద్ నుంచి తరలివెళ్లనున్న వేలాదిమంది భక్తులు* – *భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు* కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు…

ఈపీఎఫ్ ఖాతాలను ఉద్యోగులే బదిలీ చేసుకోవచ్చు:

హైదరాబాద్: జనవరి 18 ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి అకౌంట్ ను కొత్త యాజమాన్యానికి మార్చుకోవడం ఇకపై మరింత సులభం కానుంది. ఈ ఖాతాలపై ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ క్రెయిమ్స్ కోసం…

రేపు టీజీపీఎస్పీ గ్రూప్ 2 పరీక్షల ప్రాథమిక కీ”విడుదల:

హైదరాబాద్ :జనవరి 17 తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధులకు టీజీపీఎస్సీ కీల‌క అప్డేట్ ఇచ్చింది. గ్రూప్‌ 2 పరీక్ష ముగిసి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకూ ఆన్సర్‌ విడుదల కాకపోవడంతో అభ్యర్ధుల్లో అందోళన నెలకొంది. దీనికి చెక్‌ పెడుతూ.. టీజీపీఎస్పీ…

మనోహరాబాద్: కొడుకును చంపిన తండ్రి.. సీఐ ఏమన్నారంటే:

*మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో చంపిన తండ్రి కేసులో సీఐ కృష్ణ మాట్లాడారు. దుర్గయ్యను తన కొడుకు రోజు తాగి వేధిస్తున్నాడని, మద్యం, గంజాయి తాగుతూ.. వారిని చంపుతానని బెదిరించేవాడు. దీంతో విసుగు చెంది తండ్రిదుర్గయ్య కొడుకును గురువారం రాత్రి 12 గంటలకు…

సీఎం రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకాలు మొదలుపెట్టారు.. కేటీఆర్ విసుర్లు

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రేవంత్ వైఖరీ ఉందని ఆక్షేపించారు. తెలంగాణలో 420…

రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లా: మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని, రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలని అన్నారు.…