*మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో చంపిన తండ్రి కేసులో సీఐ కృష్ణ మాట్లాడారు. దుర్గయ్యను తన కొడుకు రోజు తాగి వేధిస్తున్నాడని, మద్యం, గంజాయి తాగుతూ.. వారిని చంపుతానని బెదిరించేవాడు. దీంతో విసుగు చెంది తండ్రిదుర్గయ్య కొడుకును గురువారం రాత్రి 12 గంటలకు కంట్లో కారం చల్లి కత్తితో చంపినట్లు సీఐ తెలిపారు.*