శనివారం నాడు18.01.2025 నాడు ఉదయం ఉదయం అందజ 7:00 గంటలకు రామాయంపేట టౌన్ లో గల ఎల్లమ్మ టెంపుల్ నందు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి లోపలికి వెళ్లి గుడి తాళం పగుల అందులో ఉన్న డబ్బుల హుండీనీ దొంగిలించి అందులో ఉన్న డబ్బులు అందజ 20000/ రూపాయలు వరకు దొంగతనం చేసి హుండీనీ గుడివెనుక చేసినారని అట్టి గుడి అధ్యక్షుడు అయిన శ్రీనివాస్ గౌడ్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది