Month: December 2024

పంచాయతీ పోరుకు మొదలైన ప్రక్రియ..- నూతన రిజర్వేషన్‌లోనే ఎన్నికల నిర్వహణ:

– – త్వరలోనే బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు టెండర్‌ – అన్ని వివరాలు 25లోగా టీపోల్‌లో నమోదు 3838 వార్డులు, 5,27,302 ఓటర్లు – ఎన్నికల ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్‌ పంచాయతీ పోరుకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కొత్త రిజర్వేషన్‌లోనే…

_సర్పంచ్ ఎన్నికలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..:

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ…

నేడు కువైట్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ*:

హైదరాబాద్:డిసెంబర్21 ప్రధాన మంత్రి మోడీ ఇవాళ కువైట్‌లో పర్యటిం చనున్నారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ,చివరి సారిగా కువైట్ సందర్శిం చారు. కువైట్ ఎమిర్ ఆహ్వనంతో భారత…

నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు:

*హైదరాబాదులో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు* *కలం నిఘా :న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్:డిసెంబర్21 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్‌ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి…

ఫార్ములా- ఈ కార్ రేసు.. హైకోర్టు సంచలన తీర్పు..* :

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు భారీ ఊరట లభించింది. వారం రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ తన దర్యాప్తును కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది.…

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసింది: ఎంపీ కిరణ్ కుమార్..* :

ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి మండిపడ్డారు. పార్లమెంట్ నడిపిన తీరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు ధ్వజమెత్తారు. చర్చలు లేకుండానే…

కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారు*

*మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి..* తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపలా కుక్కల లేరని వేటకుక్కల సర్వం దోచుకున్నారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో అన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద దందా అని…

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి*:

*వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు* సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం తొగరాయి గ్రామ పరిధిలో అతి ఘోర రోడ్డు ప్రమాదం. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తొగర్రాయి గ్రామానికి…

తెలంగాణ సాంస్కృతిక సారాధి చైర్మన్ న్ను మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి సారధి కళాకారులు*:

ఇందల్ వాయి: శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సారధి చైర్మన్ డాక్టర్ వి వెన్నెల గారిని, చైర్మన్ అయిన నుండి మొదటి సారిగా, కామారెడ్డి తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాన్ని అందించి, శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామాలలో…

జైలు నుండి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి!*:

హైదరాబాద్:డిసెంబర్ 19 కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి ఈరోజు సాయంత్రం విడుద‌ల అయ్యారు. చర్లపల్లి జైలు నుండి విడుదలైన న‌రేంద‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.…