తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబరాలు….
A9 న్యూస్ హైదరాబాద్: తెలంగాణలోబతుకమ్మ పండుగ రానే వచ్చేసింది, పల్లెలు పట్నాలు ఉయ్యాల పాటలతో మార్మోగనున్నాయి, తెలంగాణ ఆడపడు చులు ఆటపాటలతో అంగరంగా వైభవంగా జరుపుకుంటారు. తీరొక్క పూలతో సాగే వేడుకను 9 రోజులపాటు నిర్వహిస్తారు. పెత్తర అమా వాస్య రోజు…