Month: September 2024

భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను ముఖ్యమంత్రి

A9 న్యూస్ హైదరాబాద్: గత మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో బాధితులతో స్వయంగా మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం…

గోదావరికి భారీ వరద.. ఎస్సారెస్పీలో 41 గేట్లు ఎత్తివేత

A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రతో పాటు మంజీరా నుంచి 3.14 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో మొత్తం 42 గేట్లలో 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు…

వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు: మంత్రి దామోదర

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు: మంత్రి దామోదర తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అవసరమైన వారందరికీ టెస్టులు చేసి,…

చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌..!

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌! ‘హైడ్రా’ కమిషన్ రంగనాథ్‌ను హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ ఆర్ ఆర్ వరకు ఉన్న జలవనరుల ఎఫ్టీఎల్,…

విషాదం.. అన్నాచెల్లెల్లు ఆత్మహత్య

A9 న్యూస్ సిద్దిపేట్: విషాదం.. అన్నాచెల్లెల్లు ఆత్మహత్య తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్ గ్రామంలో అన్నాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇందూప్రియాల్‌లో విషాదం నెల‌కొంది. కళ్యాణి (20) చెరువులో పడి ఆత్మహత్య చేసుకోగా.. రాము(23) గడ్డిమందు తాగి ఆస్పత్రిలో…

కలెక్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం: సీఎం

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: కలెక్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం: సీఎం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం కలెక్టర్ల ఖాతాల్లో రూ. 5 కోట్ల చొప్పున జమ చేశామని సీఎం రేవంత్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు పర్యటించినప్పుడు…

ఇది కుంభకర్ణ ప్రభుత్వం: కేటీఆర్

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: ఇది కుంభకర్ణ ప్రభుత్వం: కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంద‌ని, కనుక…

కవితకు బెయిల్‌ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు.. వరదలు వస్తే ఒక్కరు లేరు: సీఎం రేవంత్‌ రెడ్డి..

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్దారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే ఆమెరికాలో ఉండి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారని…

ఎకరానికి రూ.10వేలు పరిహారం: రేవంత్‌

A9 న్యూస్, హైదరాబాద్: ఎకరానికి రూ.10వేలు పరిహారం: రేవంత్‌ ఖమ్మంలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు…

వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి డాక్టర్ శ్రీకాంత్

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రికి వస్తున్న ప్రజలకు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలపై మరియు జాగ్రత్తలు పాటించాలని అవగాహనలు కల్పించినట్లు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత…