పాత్రికేయులకు ఆరోగ్య పరీక్షలు – ప్రెస్ భవన కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని గంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ అమృతరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ పాత్రికేయులకు ఆదివారం రోజు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ అమృత రామ్ రెడ్డి, డాక్టర్…