కాంగ్రెస్ పార్టీ లో చేరిన బడా భీమ్ గల్, యువకులు బి ఆర్ ఎస్ నాయకులు
దేశం లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే —అనిల్ ఈరవత్రి === సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడాభీంగల్ గ్రామానికి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడు,మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన సంఘాల యువకులు దాదాపు…