A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ ఆర్మూర్ లో గల విశాఖ కాలనీ నందు శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశ్రీశ్రీ బ్రహ్మశ్రీ బాల్యపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని గూర్చి భక్తులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. తరువాత పచ్చడి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది.