పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను విడుదల చేయండి
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: *ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు డిమాండ్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆర్డీవో కి వినతి పత్రం ఇవ్వడం…