A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
మక్లుర్ మండలం ఒడ్డేట్ పల్లి బీరప్ప ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరప్పలయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొనడం ఆనందంగా ఉందని కురుమ సోదరులకు ఏటువంటి సాయం చేయడానికి అయిన సిద్ధమని ప్రకృతి ముడిపడి ఉన్న కురుమ సోదరులు ఆలయం నిర్మించుకోవడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం కురుమ కులస్తులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సన్మానించారు.