ఇద్దరు నిందితుల అరెస్టు 26 బండ్లను స్వాధీన పరుచుకున్న పోలీసులు
A9 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి: జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ శనివారం వివరాలు వెల్లడించారు. బీర్కూర్లో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా…