ఇందల్వాయి PACS చైర్మన్ తో పాటు పలువురు కాంగ్రెస్లో చేరిక
నిజామాబాద్ రూరల్ గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇందల్వాయి PACS చైర్మన్ చింతల్ పల్లి గోవర్ధన్ రెడ్డి, PACS మాజీ చైర్మన్ మోచ్చ గోపాల్, PACS డైరెక్టర్స్ కల్వరాల మల్లారెడ్డి, మాజి వైస్ ఎంపీపీ ముత్తన్న, తలారి రన్వీర్ , పేట్టల ప్రవీణ్, గొల్ల శ్రీనివాస్, ఇట్టేడి బాల్ రెడ్డి,
ఈ కార్యక్రమంలో : మండల్ అధ్యక్షుడు మోత్కురి నవీన్ గౌడ్, PACS వైస్ చైర్మన్ మారుతి, డైరెక్టర్స్ భదవత్ సుధాకర్, గడ్డం గంగారెడ్డి, నిఖిల్ రెడ్డి, జోగు సతీష్, ఎడపల్లి ముత్తన్న, ఇట్టెడి బాల్రెడ్డి, గొల్ల శ్రీనివాస్, పెట్టెల ప్రవీణ్,