Month: August 2023

భారతీయ విద్యార్థులకు అమెరికా ఆంక్షలు ఐదేళ్ల పాటు నిషేధం

హైదరాబాద్ A9 news ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరిగి భారత్‌కు పంపారు. అమెరికాలో భారతీయ విద్యార్థులకు చిక్కెదురైంది ! ఐదేళ్ల…

త్వరలోనే డబుల్ రైల్వే లైన్ ప్రారంభం

నిజామాబాద్ A9 news *ఎంపీ అర్వింద్ చొరవతో ఏండ్ల కల సాకారం * మేడ్చల్ – మూత్కేడ్ రైల్వే డబ్లింగ్ పనులకు మోక్షం మేడ్చల్ – ముత్ఖేడ్ రైల్వే మార్గంలో డబ్లింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించడంతో భాజపా నాయకులు కార్యకర్తలు…

కాంగ్రెస్ మైనారిటీ శాఖ అధ్యక్షులుగా నియామకం

నిజామాబాద్ A9 news ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన ఎస్.కె జమీల్ భాష కు మైనార్టీ కాంగ్రెస్ మైనార్టీ శాఖ అధ్యక్షులుగా నియమితులయ్యారు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ…

అంగన్వాడీ టీచర్పై ఎంపీడీవో లైంగిక దాడి

నిజామాబాద్ A9 news అంగన్ వాడీ టీచర్ పై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీడీవోపై కేసు నమోదైంది. ఈ ఘటన ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 8న ధర్పల్లి మండలంలోని తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ పై…

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, కేశవపట్నం వాసి మృతి

కరీంనగర్ A9 news శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుర్రం రామచంద్రం కరీంనగరర్ లో రోడ్డులో ప్రమాదానికి గురై మృతి చెందాడు., తన ద్విచక్ర వాహనంపై కేశవపట్నం నుంచి కరీంనగర్ కి వెళ్లిన రామచంద్రం ప్రమాదవశాత్తు…

వేగం పెంచిన గులాబీ బాస్‌.. తొలి లిస్ట్‌లో అభ్యర్థులు వీరే!

హైదరాబాద్‌ A9 news తెలంగాణలో ఎన్నికల హీట్‌ మొదలైంది. మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ సైతం అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు…

77 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మీ జవాన్లకు సన్మానం

నిజామాబాద్ A9 news భారతీయ జనతా పార్టి ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో ఉన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి గృహమునందు 77 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని…

జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్న వినయ్ రెడ్డి

నిజామాబాద్ A9 news *పొద్దుటూరి వినయ్ రెడ్డి బిజెపి లోకి రావడం బీజేపీ నుండి వెళ్లడం పూర్తిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డైరెక్షన్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజయానికి మార్గంలో భాగమే *ఆర్మూర్ బిజెపి నేతల ఆరోపణ నిన్నటి రోజు…

పలుచోట్ల జాతీయ పతాకం ఆవిష్కరణ ఆర్మూర్ ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోనీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అంబేద్కర్ చౌరస్తా, క్లాక్ టవర్ వద్ద జాతీయ…

ఘనంగా సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్ A9 news * 2001-02 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో 2001-02 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు 21 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ,వారు చదువుకున్నటువంటి…