పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా :అనిల్ ఈరవత్రి
టీజీఎండీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా నా ఆత్మీయ కాంగ్రెస్ పార్టీ సోదరులు ప్రతి గ్రామం నుంచి వచ్చి నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా ధన్యవాదములు… గత పది సంవత్సరాలు నుంచి నమ్మిన సిద్ధంతం నమ్ముకున్న…