Monday, November 25, 2024

*నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూమెంట్..* నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా కునే జితేందర్…._

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

*నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూమెంట్..* 

 సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 _నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా కునే జితేందర్…._ 

 

 

ఈ సందర్భగా అయన మాట్లాడుతూ..నా మీద నమ్మకం తొ ఇంత పెద్ద బాధ్యత అప్పగించినా జిల్లా అధ్యక్షుడు ఎస్ కె అనిప్. రాష్ట్ర అధ్యక్షుడు కీ ధన్యవాదాలు. ఎక్కడా ఎవరికి ఏటువంటి ఆపద వచ్చినా అందరికీ అందుబాటులో ఉండి నా వంతు గా కృషి చేస్తానని ఆయన చెప్పారు. మామూలు చిన్న పల్లెటూరు సిద్దపల్లి గ్రామంలో జన్మించిన జితేందర్ కూనె అంచాలంచలు గా ఎదుగుతూ ఉన్నత స్థాయికి ఎదిగారు. ముందు ముందు మంచి స్థాయిలో ఉండాలని పలువురు కోరుకుంటున్నారు…

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here