Category: సూర్యాపేట జిల్లా

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు:

సూర్యాపేట జిల్లా: జనవరి 10 రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఉదయం…

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా..:

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా..ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ. ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో కానిస్టేబుల్ రవి, హోంగార్డు శ్రీను మద్య ఘర్షణ విషయం తెలియడంతో…

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి*:

*వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు* సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం తొగరాయి గ్రామ పరిధిలో అతి ఘోర రోడ్డు ప్రమాదం. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తొగర్రాయి గ్రామానికి…

ప్రైవేట్ భూముల ఇండ్ల ఫ్లాట్లను నిషేధిత :భూములు గా చూపడం సరికాదు.

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. (సూర్యాపేట, టౌన్ డిసెంబర్ 19) ప్రైవేట్ వ్యక్తులు ముప్పై ఏళ్ల క్రితం వెంచర్ లలో కొనుగులు చేసిన భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టి తప్పుడు నిర్ణయాలు…

వరదలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం లభ్యం…

A9 న్యూస్ ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో ఈరోజు రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చాయి. కారులో ఓ మృతదేహం ఉన్నట్లు…

రేపు సూర్యాపేటలో పర్యటించనున్న కేసీఆర్

సూర్యపేట A9 news సీఎం కేసీఆర్‌ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. వీటి…