Category: హైదరాబాద్

హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే:

హైదరాబాద్, ఏప్రిల్ 7: హెచ్‌సీయూ భూ వివాదంపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్, రిపోర్ట్…

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..:

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ్య స్వీకారం చేస్తున్నారు. పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్తగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. శాసన…

రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం.:

మేడ్చల్, ఏప్రిల్ 7: ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట…

తెలంగాణలో 6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం:

*రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల…

అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు:

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో…

జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ వేగవంతం చేయండి : కిషన్ రెడ్డి.

హైదరాబాద్:ఏప్రిల్ 07 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.…

ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు పొందడం ఎలా:

Apr 05, 2025, ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు పొందడం ఎలా? తెలంగాణ ఆర్టీసీ కూడా రామభక్తుల సేవకు సిద్దమయ్యింది. భద్రాచలం ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీతారాముల ముత్యాల తలంబ్రాల పంపిణీకి సిద్దమైంది. ఇందుకోసం ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆర్టీసీ…

పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సీఎస్ శాంతకుమారి:

తెలంగాణకు కొత్త ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వస్తున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎస్ శాంతకుమారి రిటైర్మెంట్ కాబోతున్నారు. దీంతో శాంత కుమారి స్థానంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, కొత్తగా తెలంగాణ రాష్ట్ర…

కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్‌ సమీక్ష:

కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్‌ సమీక్ష అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్‌ చేశారు-సీఎం నిజాలను మార్చే ఫేక్‌ వీడియోలు ప్రమాదకరం-సీఎం ఏఐ ఫేక్‌ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరం-రేవంత్‌ వాస్తవాలు బయటికి…

సెలెక్షన్ కమిటీ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరు:

హైదరాబాద్, ఏప్రిల్ 5: హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ సెలెక్షన్ కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డుమ్మాకొట్టారు. ప్రతిపాదిత పేర్లను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్…