Category: హైదరాబాద్

సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే.:

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి…

విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు:

హైదరాబాద్:ఏప్రిల్ 15 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో త్వరలో జరగనున్న భారీ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలుగునుంది, విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నిర్మాణ పనులు చేపట్టనుంది.. దీంతో రైల్వే ఉన్నతాధి కారులు కీలక నిర్ణయం…

విమానంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి:

శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏళ్ల వృద్ధుడు. బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రీతి రెడ్డి.…

ఇవ్వాళ రాత్రి జపాన్ పర్యటనకు వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి:

హైదరాబాద్:ఏప్రిల్ 15 తెలంగాణ రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు ఈరోజు రాత్రి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 16 నుంచి 22 వరకు అక్కడే పర్యటిస్తారు. ఈ రోజు సీఎల్పీ సమావేశం…

TG: కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హోంశాఖ:

ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు సోమవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించింది. ఈ…

తెలంగాణలో నేటి నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం – 2025 అమలు:

తెలంగాణలో నేటి నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం – 2025 అమలు. ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గెజిట్ విడుదల. 56 కులాలు మూడు గ్రూపులుగా విభజన. 15 శాతం రిజర్వేషన్లను…

ఏమైందని నేను అడుగుతున్నాను – కేటీఆర్.:

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట అంబేద్కర్ అభయహస్తమని చెప్పి రూ.12 లక్షలు ఇస్తామని మల్లికార్జున ఖర్గేతో చెప్పించారు.. రూ.12 లక్షలు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి? ఎస్సీ, ఎస్టీ వాళ్లకు డబల్ బెడ్ రూమ్ కి రూ.5 లక్షలు కాదు రూ.12…

కలెక్టర్లతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం:

సమావేశంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు… భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించం . ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోండి . భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలి…

నేటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు:

హైదరాబాద్:ఏప్రిల్ 14 తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని అమల్లోకి తీసుకువ స్తూ ఉత్తర్వులు నిబంధ నలు జారీ కానున్నాయి, రాజ్యాంగ నిర్మాత…

ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి మృతి:

హైదరాబాద్:ఏప్రిల్ 13 హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌లో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ పోలీసులు చలానా రాసేందుకు రన్నింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు పోలీసులు యత్నించారు. ఈ…