శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏళ్ల వృద్ధుడు.
బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రీతి రెడ్డి.
విమానం ల్యాండ్ అయిన వెంటనే వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది..