తెలంగాణలో నేటి నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం – 2025 అమలు.

ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గెజిట్ విడుదల.

56 కులాలు మూడు గ్రూపులుగా విభజన.

15 శాతం రిజర్వేషన్లను 3 గ్రూపులకు వర్గీకరించిన ప్రభుత్వం.

గ్రూప్ Aకు ఒక్క శాతం.

గ్రూపు B కు తొమ్మిది శాతం.

గ్రూప్ C కు ఐదు శాతం

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *