భీమ్ గల్ పట్టణం లో అర్ధరాత్రి దొంగల భీభత్సమ్
జులై 31 సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు మండల కేంద్రంలోని బోయ గల్లికి చెందిన కోతల శ్రీనివాస్ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు కుటుంబీకులంతా…