మూడు నెలలు మండే ఎండలు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ఏప్రిల్, మే, జూన్‌లలో విపరీతమైన వేడి గాలులుఐఎండీ హెచ్చరికదిల్లీ: దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది..మధ్య,…