A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాదు & కామారెడ్డి జిల్లా 7వ జూనియర్స్,సీనియర్ బాయ్స్ కుక్క, కబడ్డీ, వాలీబాల్, ఫుడ్ బాల్, అంతేలేటీస్,బ్యాడమెంటన్, బాస్కెట్బాల్, క్రికెట్, చెస్, యోగ, తైకండో, కరాటే, అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాకారులు ఈ నేల 7వ తేది నుండి వరంగల్ లో జరగపోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఆర్మూర్ డిగ్రీ గ్రౌడ్ లో 4వ తేదీన సెలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలి ఆధార్ కార్డు జిరాక్స్ పంపాలి నిజామాబాదు జిల్లా రూరల్ గేమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్, ఉప అధ్యక్షులు సంగీవ్, ప్రధాన కార్యదర్శి బుస మహేష్,
ఉప కార్యదర్శి దత్తు, బాలు, చందు, వినోద్, అన్వేష్, భూపతి రాజ్, పుష్పలత, సుజాత, సంతోష్, అశోక్, సురేందేర్, వినోద్, తెలియజేశారు సంపాదించగలరు. 9014581059 , 8919833851

అన్న ఇది పంపుము 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *