7 అగ్రకుల పార్టీల పై “ధర్మ సమాజ్ పార్టీ -ధర్నా”
నందిపేట్ మండల కేంద్రంలో భారీ ఎత్తున బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మల దహనం.ధర్నా. నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, సెప్టెంబర్ 14 a9న్యూస్. 93% ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉండగా 7 శాతం లేని అగ్రకులాలు BRS, BJP,…