Wednesday, November 27, 2024

బీ ఆర్ ఎస్ పార్టీ కి ఏకగ్రీవ మద్దతు గా ముస్లిం మార్కాజ్ కమిటీ, ఒడ్డెర కులస్థులు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాదు A9 న్యూస్

ఖుదవంద్ పూర్ గ్రామంలో BRS పార్టీ కి మద్దతుగా ముస్లిం మార్కాజ్ కమిటీ మరియు ఒడ్డెర కులస్తుల ఏకగ్రీవ తీర్మానం

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, సెప్టెంబర్ 13

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, ఖుదవంద్ పూర్ గ్రామంలో ముస్లిం మార్కాజ్ కమిటీ మరియు ఒడ్డెర కుల సంఘ సభ్యులు అందరు కలిసి ప్రస్తుత అర్ముర్ ఎమ్మెల్యే జీవనరెడ్డి కి పూర్తి మద్దతూ తెలుపుతూ మళ్ళీ గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఇట్టి తీర్మానలను గ్రామ సర్పంచ్ కోలుకొండ చిన్న సాయన్న, ఎంపీటీసీ అన్నగౌడ్ గోదావరి ప్రవీణ్ గౌడ్, BRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రమేష్ చారి కి అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో ముస్లిం మార్కాజ్ కమిటీ అధ్యక్షులు జావీద్, ఎల్లమ్మ దేవస్థానకమిటీ చైర్మన్ సంతోష్,సీనియర్ నాయకులు పెర్కా నాగన్న,వార్డ్ మెంబెర్ బేగరి ధర్మన్న, కుస్థాపురం వెంకట్, అబ్దుల్ హకిమ్, అబ్దుల్ నయీమ్, కరీం ఫాషా, అహ్మద్ హుస్సేన్, ముజీబ్ అహ్మద్, ఇబ్రహీం, జమీల్, హ్యాబిభోద్దీన్, అబ్దుల్ వాజీద్, రజియోద్దీన్, అలీం కురేషి, నయీమ్ కురేషి, పిరోజ్ మొలనా, నజీర్,పరిద్, రసూల్, పేరోజ్, అఖిడ్ కరీం, అర్పిత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here