కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
నిజామాబాద్ A9 news నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 9న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని ఎమ్మెల్యే బిగాల గణేశ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన..ఐటీ హబ్, వైకుంఠధామాలు, నూతన మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్…