A9 న్యూస్ ప్రతినిధి:
బాల్కొండ మండలంలోని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఉదయం 7 ఉదయం ఏడు 55 నిమిషాలకి కస్తూరిబా పాఠశాల బాల్కొండ ను సందర్శించడం జరిగింది ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం ఏర్పాట్లు జరుగుతున్నవి మెను ప్రకారము అల్పాహారము తయారు చేయడం జరిగింది అందరు వర్కర్స్ సకాలంలో హాజరయ్యారు మండల విద్యాశాఖ బాల్కొండ