A9 న్యూస్ కౌడిపల్లి మెదక ప్రతినిధి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నేడు కౌడిపల్లి మండలం కన్నవరం గ్రామానికి చెందిన కె.దివ్య అనారోగ్యంతో బాధ పడుతున్న నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలో పై చికిత్స కోసం రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్. ఓ.సీ నీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు