మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో నూతనంగా మండల బీజేవైఎం అధ్యక్షునిగా గోగొండ విట్టల్ ను ఎన్నుకోవడం జరిగింది మాసాయిపేట మండలం కార్యవర్గ సభ్యులుగా ముక్క యాదగిరిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ చేతుల మీదుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సాయితేజ బూత్ కమిటీ అధ్యక్షులు గౌరగల రాములు బూత్ కమిటీ అధ్యక్షులు సాయి బూత్ కమిటీ అధ్యక్షుడు సురేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *