A9 న్యూస్ ప్రతినిధి మాసాయిపేట మెదక్ డిసెంబర్.1:
*బిజెపి మండల అధ్యక్షుడు పాపన్న వేణుగోపాల్ హెచ్చరిక
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో మండలం మాసాయి పేట మండలం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కానీ చే తల ప్రభుత్వం కాదని ఆగ్ర వ్యక్తపరిచారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలకు నిమిత్తమే రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు అనంతరం ఇతర పార్టీలలో ఉన్న నాయకులకు గాని రైతులను దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ చేయడం లేదని ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారని అని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేదోడుగా వాదోడుగా ఉన్నవారికి 100% లోను మంజూరైనప్పటికీ వారికి తిరిగి లోను ఇస్తామని నచ్చజెప్పి బలవంతంగా 15 రోజులు వారం రోజులు బ్యాంకుల చుట్టూ తినిపించుకుంటున్నారని బిజెపి నాయకులు ఆగ్రం వ్యక్తపరిచారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ అనే భేదం లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రుణమాఫీ లోన్లు ఎవరివికాలేదో వెంటనే స్పందించి పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం బిజెపి మండలం అధ్యక్షుడు మండల అన్నారు అనంతరం దగ్గర పడడంతో సర్పంచ్ ఎలక్షన్లు దగ్గర పడడంతో రైతులను ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటో విడత రెండో విడత అని నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓటుతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు గౌరవల్ల రాములు, సాయి తేజ పాల్గొన్నారు.