A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని నల్ల పోచమ్మ గల్లీలో గల అంబేద్కర్ మాల సంఘం సభ్యులు 50 మందితో, డిసెంబర్ 1న హలో మాల చలో హైదరాబాద్ మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొంతం మురళీధర్, అధ్యక్షులు ఐతే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పింజ సుదర్శన్ ఉపాధ్యక్షులు చుక్క నాగరాజు, సంఘ సభ్యులు నీరడి బాలరాజ్, వెన్న రమేష్, పింజ భాజన్న, కొంతం పూర్ణచందర్, రామ్ మోహన్, పీకిలి వంటి బాజన్నా, పీకిలి వంటి రమేష్, బెగారి రాకేష్, బెగారి దీపక్, బెగారి అశోక్, సంఘా సభ్యులు బయలుదేరారు.