ఈసీఎల్ నుండి కీసర వైపు టూ వీలర్స్ పై వచ్చే వారికి అతి ముఖ్యమైన సూచన కుషాయిగూడ డీమార్ట్ తర్వాత నుండి నాగారం వరకు రోడ్డుపై డీజిల్ లీక్ కావడం వలన ఇప్పటివరకు 60 నుండి 70 వరకు కింద పడ్డారు వారిలో ఒకరు చనిపోయారు మరొక లేడీ తల పగిలింది కాబట్టి మీకు సంబంధించిన వారు ఎవరైనా ఈసీఎల్ నుండి కీసర వైపు నాగారం వైపు వచ్చే వారికి ఇమిడియెట్ గా ఫోన్ చేసి తెలుపగలరు