Monday, November 25, 2024

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కుటుంబ సర్వే కు సహకరించాలి:

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

 

-ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి

 

A9 న్యూస్ ప్రతినిధి:

 

ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డులలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా ఈరోజు పదవ వార్డు మరియు 14వ వార్డుల్లో జరుగుతున్న సర్వేను పరిశీలించడం జరిగింది ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకూడదని ఇనుమరిటర్లకు సూచించడం జరిగింది. రేపటిలోగా అన్ని ఇళ్ల జాబితా పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం. కుటుంబ సర్వే వల్ల. ఎన్నో కుటుంబాలకు. లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని. ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటికి సర్వే నిర్వహించడం వాటిని అధికారులు సమీక్షించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా ప్రజలు కుటుంబ సభ్యులు కుటుంబ సర్వేకు పూర్తి సహకారంతో ముందుకు నడవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు మరియు సిబ్బంది సర్వేను పరిశీలించడం జరిగింది

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here