Monday, November 25, 2024

ప్రైవేట్ హాస్పటల్లో విచ్చలవిడిగా దోపిడి అరికట్టే అధికారులు ఎక్కడ?

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

 

 

*గంటల్లో వేయిలలో దోపిడీ.ప్రైవేట్ హాస్పిటల్ ల్ల ఆగడాలకు అడ్డుహే లేదు.*

 

:- నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న అధికార యంత్రాంగం.

 

:- రాష్ట్ర మెడికల్ బోర్డు నిమ్స్ రైడ్స్అధిక్రమిస్తున్నారు.

 

:- తక్షణమే చర్యలు తీసుకోండి ఎన్ హెచ్ ఆర్ సి. (ఎన్జీవో)

 

 

జగిత్యాల లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డే లేకుండా పోయిందని, గంటల్లో వేయిళ్లలకొద్దీ బిల్లుల రూపంలో అమాయకుల రక్తం తాగుతున్నారని నేషనల్ ఉమెన్స్ రైట్స్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారం అన్నారు.ఈ మేరకు జగిత్యాల లో పాత్రికేయల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో పై చర్యలు తీసుకోవాలని అనుమతి లేని ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న 11 అంశాలపై కూడిన వినతి పత్రం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడం బాధాకరమని అన్నారు.

రాష్ట్ర మెడికల్ బోర్డు నిమ్స్ వారు నిర్వహించిన రేట్లు నిర్వహించకుండా వాళ్లకు నచ్చిన రేట్లలో బిల్లులు వేస్తూ అమాయకులను గాబరా చేస్తున్న హాస్పిటలపై తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా మెడికల్ సూపర్డెంట్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్, స్పందించి అధిక మొత్తంలో బిల్లులు గుంజుతున్న హాస్పిటల్ లపైచర్యలుతీసుకోవాలని అన్నారు.ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఫీజు రియంబర్మెంట్స్ సౌకర్యాలు కల్పించాలని కొందరు నిబంధనలేని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేర్లతో డాక్టర్లను 500 రూ కన్సల్టెంట్ ఫీజుగా పిలిపించుకుంటూ 15 రోజులు వేయాయంలో కాలపర్మతి అయిపోతున్నాయి. కన్సల్టెంట్ ఫీజు 100 రూపాయలు చేయాలని అలాంటి హాస్పిటల్ అర్హత లేని మేనేజ్మెంట్ చేస్తున్న వారి సర్టిఫికెట్స్ చూసి వారి లైసెన్సులను హాస్పిటల్ ను రద్దు చేయాలని, కనీసం వెహికల్ పార్కింగ్ లేని హాస్పిటల్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఇలాంటి హాస్పిటల్ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న హాస్పిటల్లో సీజ్ చేసి నిబంధన హాస్పిటల్లో ఉంచి. నిబంధనలేని హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్స్ ల్యాబ్స్ లో అనుమతి పత్రం ఒకరిది చేసేవారు మరొకరు అవగాహన లేని వారితో పరీక్షలు చేయించి రిపోర్ట్స్ తారుమారు అవకాశం ఉందని తీసుకొని ఇలాంటి హాస్పిటల్ పై చర్యలు తీసుకొని ఎడల యెడల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చెయ్యడానికి కూడా వెనకాడ బోమని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారం వాయిస్ ప్రెసిడెంట్ ఎలగందుల రాజేంద్రప్రసాద్ పట్టణ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్ నియోజకవర్గ ఇన్చార్జి సంగెపు ముత్తు మండల అధ్యక్షులు బాలే వరుణ్ కుమార్ జిల్లా ఇన్చార్జి నక్క రమేష్ జిల్లా జనరల్ సెక్రెటరీ సాతారం పద్మ జిల్లా కన్వీనర్ వరి కోట శైలజ మరియు సభ్యులు చొప్పదండి చంద్రయ్య సతీష్ గడుగు విజయ్ మరియు సభ్యులు పాల్గొన్నారు

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here