A9 న్యూస్ ఆర్మూర్:

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆర్మూర్ పట్టణంలో కూడా కురుస్తున్న వర్షాల కారణంగా. రహదారులు మరియు వార్డులలో కూడా మురికి మరియు వర్షపూ నీరు నిలవడంతో రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డ కారణంగా వాహనలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. తక్షనమే అలాంటి వాటిని గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ మంగళవారం రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆర్మూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించరు అనంతరం మాదరి నరేష్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో 36 వార్డుల్లో రోడ్ల వ్యవస్థ చాలా అద్వానంగా తయారు అయినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే మున్సిపల్ అధికారులు వార్డ్ కౌన్సిలర్లు ప్రజ సమస్యలు పరిష్కారం చేయకపోవడం, ఏమిటని ప్రజలు ఆయన అన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ కు వినతిపత్రం సమర్పించారు.. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రమేష్, సిపిఐ మండల నాయకులు లక్ష్మి నర్సయ్య, మహిళా సంగం నాయకురాలు కుంట మంగ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *