Monday, November 25, 2024

భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ ఆర్మూర్:

భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేసుకునేవారు నమో యాప్ ద్వారా లేదా జాతీయ పార్టీ తెలియజేసినటువంటి  88000 02024 కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా బిజెపిలో సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందని. దాంట్లో భాగంగా ఈరోజు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, ఆర్మూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సహ కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ నమో యాప్ ద్వారా బిజెపి సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందని తెలియజేయడమైనది. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రతి ఒక్కరూ బిజెపి సభ్యత్వం తీసుకోవాలని తెలియజేయడమైనది.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here