A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కే.విజయ w/o శంకర్ కి ఆరోగ్యం బాగలేనందున, కాంగ్రెస్ నాయకులు విషయం తెలుసుకొని స్పందించి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి చెరవానిలో మాట్లాడుతూ శాస్త్ర చికిత్స గురించి తెలుపగానే ఆయన వెంటనే స్పందించి వారికి
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా
ఎల్ ఓ సి 2,50,000/- రూపాయలు ఇప్పించడం జరిగింది. అలాగే బాధితురాలి ఆరోగ్య పరిస్థితితుల గురించి తెలుసుకొన్న వినయ్ రెడ్డి, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి మరియూ బాధిత కుటుంబ సభ్యులు, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.