A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
అర్మూర్ పురపాలక ఉమ్మడి గ్రామలైన పేర్కిట్ మామిడి పల్లి లతొ కూడిన తోలి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పొమిడిగంటమ్ నరసింహామ్ చే డాక్టరెట్ పట్టను స్వీకరించడం జరిగింది. పండిత్ వినీతపవనన్ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులను నిర్వహించినారు ప్రొఫెసర్ గా ఉన్న సమయంలో విద్యపై ఉన్న మమకారంతో పి హెచ్ డి చెయలని పట్టుదలతో గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆదేవిదంగా 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలో పోటీచేసీ తోలి ప్రయత్నంలోనె అర్మూర్ పురపాలక గ్రేడ్ -2 తోలి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ఎన్నికైనారు ఎన్నికైనా కొన్ని నెలల్లోనే పండిత్ వినీత కి కాన్సర్ వ్యాధి రావడం కుటుంబ సభ్యులు మరియు ఆర్మూర్ ప్రజలు దిగ్గ్బంధిని గూరయ్యారు క్యాన్సర్ మహ్హమరిని సైతం లెక్కచేయకుండా ఎంతో మనోధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో కాన్సర్ వ్యాధిని జయించారు ఎల్లవేళలా ప్రజలతో ఉంటూ ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి పాటుపడ్డారు పండిత్ వినీతపవన్ మనో ధైర్యంతో ముందుకు సాగాలని ఆర్మూర్ ప్రజలు కోరుకుంటున్నారు..