A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ. కళాశాల ఆర్మూర్ నందు “పచ్చదనం – స్వచ్ఛత ” అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంనికి ఆరుజర్ పట్టుగ మున్సిపల్ కమీషనర్ రాజు, స్వచ్ఛెసర్వేక్షగ్ ప్రత్యేక అధికారిగి IAS అన్నపూర్ణ పాల్గొన్నారు. వారు విద్యార్థినులకు సీజనల్ వ్యాధులైన డెంగ్యు, మతారియులపై అవగాహన కల్పిం చారు. పరిసరాలను పరిశుభ్రంగాం ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. మొక్కలను నాటి పచ్చదనం కోసం పాటు పడాలని సూచించారు. విద్యార్థినులు వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సుంచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.ఎస్.చంద్రిక, అధ్యాపకులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.