ప్రతిరోజు ప్రత్యేక అధికారి కుర్చీ లో కూర్చుంటున్న ఎంపీటీసీ దాస్
A9న్యూస్ ప్రతినిధి జిత్తు భాయ్:
ఇందల్ వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామపంచాయతీలోకి మీడియా మిత్రులు పోవడంతో అక్కడ ప్రత్యేక అధికారి కుర్చీలో కూర్చున్న ఎంపీటీసీ చింతల దాసు. ఏంటి ప్రత్యేక అధికారి కుర్చీలో కూర్చుంటున్నారు అని అడగగా విలేకరిని ఏమి చేస్తావో చేసుకో అని సమాధానం వ అమర్యాదతో మాట్లాడిన దాస్ ఇట్లేమని అడగగా ఏం చేసుకుంటావో చేసుకోవో ఒక్క నెల పదవీకాలంలో నన్ను సస్పెండ్ చేయిస్తావా చేయించుకో నీతో ఏమైతే అది చేసుకొని విలేకరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఎంపిటిసి దాస్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ పలుమార్లు చెప్పిన వినిపించుకోకుండా నేను చేసేదే కరెక్ట్ అంటూ గ్రామపంచాయతీలో పెత్తనం
చాలాఇస్తున్న ఎంపీటీసీ దాస్ సర్పంచ్ లేడు కాబట్టి సర్పంచ్ తర్వాత నేనేనని ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ గ్రామాల్లో చాలా గల్లీలో ఇప్పటివరకు సిసి రోడ్లు డ్రైనేజీలు లేవు కానీ తన ఇంటి చుట్టూ సీసీ రోడ్డు డ్రైనేజీ వేయించుకున్న ఎంపీటీసీ దాస్ గ్రామపంచాయతీ గ్రామ కార్మికులపై తన పెత్తనం చెలాయిస్తూ వారిని బెదిరించడం కూడా జరుగుతుంది బస్టాండ్ పరిధిలో షాపుల వారిని కూడా తరచూ బెదిరిస్తూ ఉండటమే తన పని తక్షణమే ఎంపీటీసీ దాస్ పై తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరడమైనది.