*మండుటెండలో ఉపాధి పనులు*
*కనీస వసతులు కల్పించలేని ఏపీవో*
*టెంట్ …మంచినీటి వసతి కల్పించడంలో విఫలం*
జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
A9 న్యూస్, ప్రతినిధి జిత్తు భాయ్ ఇందల్‌వాయి : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు కనీస వసతి కరువైంది.మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తూన్న కూలీలకు మండు టెండాలో కొంచెము అలసట వేసినప్పుడు కూర్చోడానికి ఉపాధి పనుల వద్ద నిడా కోసం తప్పని సరీ టెంటూ ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన గ్రామీణ ప్రాంతాలలో అవీ ఏవి కనిపించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగటానికి ప్రతీ ఒక్కరికీ మంచీ నీరును అందుబాటులో ఉంచాలని ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిన ఏ ఒక్క ఏపీవో ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని పలువురు ఉపాధి హామీ కూలీలు ఆరోపణలు చేస్తున్నారు.
జిల్లా స్తాయి అధికారుల నుండి మండల స్తాయి అధికారుల వరకు ఉపాధి హామీ కూలీలా పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు కూలీలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో ఎంతో వ్యయప్రయాసను తట్టుకొని పనులు చేస్తూన్న కనీసం రోజుకు రెండు వందల రూపాయలు కూడా రావడం లేదని కొందరు ఉపాధి హామీ కూలీలు ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఎంపిడిఓ లు. ఎపీఓ లు సైతం పర్యవేక్షణ కొరవడింది. పంచాయతీ కార్యదర్శులు సైతం ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్ళీ పర్యవేక్షించాలని ఆదేశాలు ఉన్న వాళ్లకు పనీ ఒత్తిడి వాళ్ల అటువైపు కన్నెత్తి చూడలేని స్థితి లో ఉన్నారనీ సమచారం.
ఉపాధి హామీ కూలీలకు సైడ్ మీద ఏదైనా ప్రమాదవ శత్తూ గాయాల బారిన పడిన అక్కడ ఎటువంటి ప్రాథమిక చికిత్సా అందించేందుకు ఎటువంటి కిట్టూ సైతం అందుబాటులో లేదనీ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. నామ్ కే వస్తెగ ఒక చిన్నపాటి గుడ్డను టెంటు లాగా ఏర్పాటు చేసుకొని కూలీలు సేద తిరుతున్నారని కొందరు కూలీలు A9 న్యూస్ పత్రికకు తెలిపారు. ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉపాధి హామీ పథకంలో పనులు నిర్వహిస్తున్న కూలీల గోడు వినిపించుకోవాలని కోరుతున్నారు. కూలీల పట్ల నిర్లక్ష్యం చేస్తూన్న అధికారుల పట్ల, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు.సతి కల్పించడంలో విఫలం
జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా గుర్తు పెట్టుకొని ఫీల్డ్ అసిస్టెంట్
A9 న్యూస్, ఇందల్‌వాయి : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు కనీస వసతి కరువైంది.మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తూన్న కూలీలకు మండు టెండాలో కొంచెము అలసట వేసినప్పుడు కూర్చోడానికి ఉపాధి పనుల వద్ద నిడా కోసం తప్పని సరీ టెంటూ ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన గ్రామీణ ప్రాంతాలలో అవీ ఏవి కనిపించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగటానికి మంచీ నీరును అందుబాటులో ఉంచాలని ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిన ఏ ఒక్క ఏపీవో ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని పలువురు ఉపాధి హామీ కూలీలు ఆరోపణలు చేస్తున్నారు.
జిల్లా స్తాయి అధికారుల నుండి మండల స్తాయి అధికారుల వరకు ఉపాధి హామీ కూలీలా పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు కూలీలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో ఎంతో వ్యయప్రయాసను తట్టుకొని పనులు చేస్తూన్న కనీసం రోజుకు రెండు వందల రూపాయలు కూడా రావడం లేదని కొందరు ఉపాధి హామీ కూలీలు ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఎంపిడిఓ లు. ఎపీఓ లు సైతం పర్యవేక్షణ కొరవడింది. పంచాయతీ కార్యదర్శులు సైతం ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్ళీ పర్యవేక్షించాలని ఆదేశాలు ఉన్న వాళ్లకు పనీ ఒత్తిడి వాళ్ల అటువైపు కన్నెత్తి చూడలేని స్థితి లో ఉన్నారనీ సమచారం.
ఉపాధి హామీ కూలీలకు సైడ్ మీద ఏదైనా ప్రమాదవ శత్తూ గాయాల బారిన పడిన అక్కడ ఎటువంటి ప్రాథమిక చికిత్సా అందించేందుకు ఎటువంటి కిట్టూ సైతం అందుబాటులో లేదనీ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. నామ్ కే వస్తెగ ఒక చిన్నపాటి గుడ్డను టెంటు లాగా ఏర్పాటు చేసుకొని కూలీలు సేద తిరుతున్నారని కొందరు కూలీలు చట్టం పత్రికకు తెలిపారు. ఇప్పటి కైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉపాధి హామీ పథకంలో పనులు నిర్వహిస్తున్న కూలీల గోడు వినిపించుకోవాలని కోరుతున్నారు. కూలీల పట్ల నిర్లక్ష్యం చేస్తూన్న అధికారుల పట్ల, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
H.No:3-36/1
Indalwai station NH 44
main service road near union Bank
district nizamabad, Telangana India.
9440038547