A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మండల మీసేవ అధ్యక్షునిగా మీర శ్రావణ్ ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం మీరా శ్రావణ్ మాట్లాడుతూ మీసేవ నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి కృషి చూసేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల సుధాకర్, అల్జాపూర్ మహేందర్, సుంకరి రవి, శ్యామ్ , ఏలేటి వినయ్, ఎస్సీ సెల్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జన్నపల్లి రంజిత్, ఆర్మూర్ యువజన కమిటీ అధ్యక్షులు పృథ్వీరాజ్, ఆర్మూర్ మండల యువజన కమిటీ అధ్యక్షులు క్రాంతికుమార్, రోహిత్, హమీద్ సాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జక్కుల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.