ఇందల్వాయి నుండి బయలుదేరిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం లో ప్రతి సంవత్సరం మాలాదరణ స్వాములు అయోధ్య బాల రాముని దర్శనానికి రామ మాల స్వాములు బయలుదేరడం జరిగింది వీరు తిరిగి ఉండల్వాయి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవం లో తిరిగి 25న పాల్గొనుటకు వస్తారుఅయోధ్యలోని బలరాముని దర్శించుకునేందుకు వెళుతున్న ఇందల్వాయి సీతారామచంద్రస్వామి మాలాధారణ భక్తులకు శుభాకాంక్షలు మీ యాత్రను స్వామివారి కృపతో విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ జైశ్రీరామ్ బయలుదేరిన శ్రీ మోతుకూరి శ్రీనివాస్ గౌడ్, కల్వరాల్ రఘుపతి రెడ్డి మొచ్చే గోపాల్ ,లింగంపల్లి రాజేందర్ , మిట్టపల్లి దాసు రెడ్డి,లోకని గంగాధర్, దేవేందర్, జక్కుల భూమయ్య, కనుగుల గణేష్, పోకల అవినాష్,