A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్
ఆర్మూర్. పట్టణంలోని. పెర్కేట్ గ్రామంలో 21వ వార్డులో సమస్యలతో అతలాకుతలమవుతున్న ప్రజలు. డ్రైనేజీ సమస్యలు. కరెంటు పోల్ సమస్యలు. వాటర్ సమస్యలు. అధికారులకు చెప్పిన. పట్టించుకోని వైన్యం. వర్షాలు పడితే. డ్రైనేజీ నిండి. ఇండ్లలోకి వస్తున్న వాటర్. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి. నూతన డ్రైనేజీని నిర్మించాలని. అదేవిధంగా. ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికారులు. మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పకనే చెప్పవచ్చు. ఇంటి ముంగట పోలు. ఉండడం వల్ల. వర్షాకాలం వచ్చినప్పుడు అలా ఇబ్బంది జరుగుతున్న. విద్యుత్ అధికారులకు చెప్పిన. అది మా చేతిలో లేదు అధికారుల చేతిలో ఉంది అని చెప్పడం. అధికారులు వచ్చినప్పుడు చెబితే మా చేతిలో లేదు. అని చెప్పడం చేతులు దులిపేసుకునే మాటలు మాట్లాడటం వల్ల కాలనీవాసులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు వీటి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని. లేనియెడల జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని. కాలనీవాసులు మీడియాకు తెలిపారు.