నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 7 జిత్తుబాయ్ ప్రతినిధి:
* ఎస్సై పై కేసు నమోదు కావడం విశేషం…
* ప్రజలలో ఆశ్చర్యానికి గురిచేస్తోంది కాపాడవలసిన కాకిలే మహిళలపై దుష్ప్రచారం చేయడం….
ఇందల్వాయి మండల హెడ్ కోటర్లో గల పోలీస్ స్టేషన్ మండలానికి అధిపతిగా నిర్వహిస్తూ ఎస్సై పై కేసు నమోదు కావడం విశేషం. ప్రజలలో ఆశ్చర్యానికి గురిచేస్తోంది కాపాడవలసిన కాకిలే మహిళలపై దుష్ప్రచారం చేయడం. సోషనీయంగా మారింది ఒకవైపు మహిళలకు పూర్తి రక్షణ అంటూ ప్రభుత్వం ప్రకటిస్తున్న ఖాకీలు మాత్రం మహిళలను దగ్గర తీసి వారికి కావలసిన ఈవులు ప్రభుత్వం అందిస్తుంటే మరోవైపు కాకిలా వద్దకు రక్షణ కోసం దగ్గరికి వస్తే రక్షకులే భక్షకులై అవుతున్నారు. ఈరోజు మహిళలకు రక్షణ కరువైపోయింది ఇందల్వాయి పోలీస్ శాఖలో ఇది రెండవసారిగా మహా శోచనీయంగా మారింది ప్రజలకు రక్షణ కోసం పోలీస్ స్టేషన్ ని ఆశ్రయిస్తే మహిళలకు నిత్యం వెన్నుదన్నుగా ఉండి వారికి కంటికి రెప్పలా కాపాడవలసిన కాఖీలే సదరు మహిళలను ప్రేమించానని లోపరుచుకొని అనంతరం మోసం చేసిన సంఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఓ గ్రామానికి చెందిన మహిళ గత కొంతకాలంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సి. మహేష్ తో సన్నితంగా ఉన్నారని ఆ సన్నితం కాస్త ప్రేమగా మారిందని దీంతో ఎస్సై మహేష్ ను సదరు మహిళా సైతం ప్రేమించింది ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎస్సై ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించడం జరిగింది. దీంతో ఆగకుండా ఆమె పూర్తిగా ఆయనను నమ్మి ఆయన మాటలకు అడ్డు చెప్పకుండా ఆయన చెప్పిన విధంగా అంగీకరించడం జరిగింది. మోసపోయిన ఆ మహిళ ఎస్సై పై ఎఫ్ ఐ ఆర్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి అధికారులను విచారిస్తే మాకు ఎవరికీ కూడా ఎటువంటి సమాచారం లేదు అని బదులు జవాబు ఇవ్వడం జరిగింది దీనిపై అధికారుల నిర్లక్ష్యనం ఎంతవరకు ఉందో వేచి చూడవలసింది?