గల్ఫ్ దేశంలోని సౌదీ అరేబియా లోని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దూస్గాం గ్రామం నివాసి అయిన సురుకుట్ల ప్రవీణ్ కుమార్ 30 సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా సౌదీ ఎలక్ట్రిషన్ మీద జీవనాధారం లేక అరబ్ దేశాలకు వెళ్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు స్టాండ్ పై విరిగి కింద పడిపోయి తీవ్ర రక్త స్రావం కావడంతో ఆయన మరణించడం జరిగింది భార్య సమత ఇద్దరు కూతుర్లు భార్య సమంత ప్రెగ్నెన్సీ తో ఉన్నట్టుగా సమాచారం. సౌదీ అరేబియాలో మన దేశ డాక్టర్లు సంబంధించి గవర్నమెంట్ వాళ్లు ఏమైనా సహకారం అందించి ఆ యొక్క బాడీని త్వరగా స్వదేశానికి పంపించే ప్రయత్నాలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు