ఎల్లారెడ్డి పల్లి గ్రామం లో బిజెపి గ్రామశాఖ, కులాచారి. దినేష్.ఆర్థిక సహాయం” నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో ఎల్లారెడ్డి పల్లి గ్రామనికి చెందిన భాగిష్ బీజేపీ కార్యకర్త ఎలక్షన్ రోజు బీజేపీ కార్యకర్త భాగిష్ సోదరి(బార్య భర్త) ఓటు వేయడానికి వచ్చి తిరుగు ప్రయాణంలో లోలo వద్ద ఆక్సిడెంట్ అయింది ఆసుపత్రి లో చాలా వరకు ఖర్చు అయ్యింది ఇదీ తెలుసుకుని ఎల్లారెడ్డిపల్లి బీజేపి గ్రామ శాఖ 10,000/- దినేష్ 10,000/- మొత్తం 20,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.. ఎన్. రాజన్న ,జి.శ్రీనివాస్,లింగం, నరేష్. పాల్గొన్నారు.